ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ సిరాస్ పూర్ లోని రబ్బర్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం గోడౌన్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలు ఆర్పేశారు. 26 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.