హైదరాబాద్కు చెందిన ఆడియో బ్రాండ్ మివి తన తొలి స్మార్ట్ఫోన్ 'మివి వన్ 5జీ'ని మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 6.745 అంగుళాల డిస్ప్లే, 50ఎంపీ డ్యూయల్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్స్ ఛార్జింగ్, ఐపీ64 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.15 వేలు కాగా, 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.16 వేలు. వచ్చే నెల 8 నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్స్ ప్రారంభమవుతాయి. జియో యూజర్లకు ఉచిత కాన్వా ప్రో, గూగుల్ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి.
