మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఐదు రోజుల క్రితం టీజీఎంసీ అధికారులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై దాడులు చేశారు. కీసరకు చెందిన భాస్కర్, సుజాత పేర్లతో అక్రమంగా నడుస్తున్న రెండు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు బుధవారం నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు.
