సోషల్ మీడియా సంస్థలకు కేంద్రమంత్రి వార్నింగ్

సోషల్ మీడియా సంస్థలకు కేంద్రమంత్రి వార్నింగ్

ఫేక్ వార్తలు, హింసను ప్రోత్సహించే  సోషల్ మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు  కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. ఎవరైనా దేశంలో కార్యకలాపాలు కొనసాగించాలంటే.. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందేనని హెచ్చరించారు . తాము సోషల్ మీడియాను గౌరవిస్తామన్నారు. అయితే.. ప్రధానిని కూడా విమర్శించే హక్కు ఉందన్న ఆయన.. అలాగని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మాత్రం చర్యలు తప్పవన్నారు. ట్విట్టర్ తీరు సరిగా లేదన్నారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియను సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేయాలని చూసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ ఇండియా లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సోషల్ మీడియా గైడ్ లైన్స్ లో మార్పు చేస్తున్నామన్నారు. 

see more news

మిస్ ఇండియాగా తెలంగాణ యువతి

దిశ కేసులో కొత్త ట్విస్ట్.. లారీ ఓనర్ పై అనుమానాలు

సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగిన చిట్యాల సీఐ

‘టీఆర్ఎస్-ఎంఐఎం మధ్య అక్రమ సంబంధం‘