ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 05.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్–I 02, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 02, జూనియర్ రీసెర్చ్ ఫెలో 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 11.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు fri.icfre.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
