షాద్​నగర్​లో సీఎంఆర్ మాల్ ఓపెన్

షాద్​నగర్​లో సీఎంఆర్ మాల్ ఓపెన్

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్.. తమ 27వ బ్రాంచ్​ను  షాద్​నగర్​లో ప్రారంభించింది. గురువారం ఉదయం  మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, నటి అనసూయ చీఫ్ గెస్టులుగా హాజరై ఈ మాల్​ను ప్రారంభించారు.  

సీఎంఆర్ ఎండీ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ కొత్త బ్రాంచ్​లో అన్నిరకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయన్నారు.