ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌ నాలుగు రోజులు బంద్‌‌‌‌‌‌‌‌

ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌ నాలుగు రోజులు బంద్‌‌‌‌‌‌‌‌

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ నాలుగు రోజుల పాటు బంద్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని సెక్రటరీ మల్లేశం తెలిపారు. శనివారం వారంతపు సెలవు, ఆదివారం మహా శివరాత్రి, సోమవారం శివరాత్రి జాగారాం కాగా మంగళవారం అమావాస్య ఉండడంతో మార్కెట్​ సెలవు ప్రకటించినట్లు చెప్పారు. రైతులెవరూ తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తీసుకురావద్దని సూచించారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌ తిరిగి బుధవారం ప్రారంభం అవుతుందని తెలిపారు.