అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారు : ఈసీ

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారు : ఈసీ

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరిగిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎలక్షన్ తెలంగాణలో తుది ఓటరు జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు ఈసీ తెలిపింది. పురుషులు 1 కోటి 64 లక్షల 47 లక్షల132 మంది ఉన్నట్టు తెలిపింది.

మహిళా ఓటర్లు 1 కోటి 65 లక్షల 87 వేల 244 మంది ఉన్నట్టు తెలిపింది. 80 ఏళ్లు దాటిన వారు 4 లక్షల 54 వేల 230 మంది ఉన్నట్టు తెలిపింది. దివ్యాంగులు 5 లక్షల 28 వేల405 మంది ఉన్నట్టు ప్రకటిచింది. థర్డ్ జెండర్ ఓటర్లు 2 వేల 737 మంది ఉన్నట్టు సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.