జాతీయ యూత్ కాంగ్రెస్లో రాష్ట్రం నుంచి నలుగురు

జాతీయ యూత్ కాంగ్రెస్లో రాష్ట్రం నుంచి నలుగురు

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది. ప్రధాన కార్యదర్శిగా శ్రవణ్ రావు, కార్యదర్శులుగా మమత నాగిరెడ్డి, శ్రీనివాస్ రాథోడ్, సాగరికా రావును నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జన రల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన వెలువరించారు.