కారు ఆపమన్నందుకు పోలీసులపైకి కాల్పులు..!

కారు ఆపమన్నందుకు పోలీసులపైకి కాల్పులు..!

కారు ఆపమన్నందుకు పోలీసులపై కాల్పులు జరిపారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. అక్షరదామ్ టెంపుల్ దగ్గరనుంచి  వెళ్తున్న కారును ఆపాలని పోలీసులు కోరారు. దీంతో కారులో ఉన్న నలుగురు పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎవరు కూడా గాయపడలేదు. అయితే కారులో ఉన్నది ఎవరనేది పోలీసులు కనుక్కుంటున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో బయటకు వచ్చింది.