బరువు తగ్గాలనుకుంటున్నారా..?.. ఫ్రూట్‌‌ వాటర్‌‌‌‌ బాటిల్ వాడండి..

బరువు తగ్గాలనుకుంటున్నారా..?.. ఫ్రూట్‌‌ వాటర్‌‌‌‌ బాటిల్ వాడండి..

చాలామంది బరువు తగ్గడం కోసం ఫ్రూట్స్‌‌ ఇన్‌‌ఫ్యూజ్డ్‌‌ వాటర్ తాగుతుంటారు. ఈ నీళ్లు డిటాక్సిఫికేషన్‌‌కు బాగా పనికొస్తాయి. అలా తాగాలి అనుకునేవాళ్లు ఈ ఇన్‌‌ఫ్యూజర్‌‌‌‌ని వాడితే చాలు. ఈ ఫ్రూట్​ ఇన్​ఫ్యూజర్​ చాలా ఫాస్ట్‌‌గా ఇన్‌‌ఫ్యూజ్‌‌ చేస్తుంది. దీన్ని ఫ్రూటలైట్‌‌ అనే కంపెనీ తయారుచేసింది. వీళ్లు ఇన్‌‌ఫ్యూజర్‌‌తో పాటు125 బెస్ట్‌‌ ఇన్​ఫ్యూజింగ్ రెసిపీలు ఉన్న ఈ బుక్‌‌ కూడా ఇస్తున్నారు. 

ఈ బాటిల్‌‌  నియోప్రేన్ ఇన్సులేటెడ్ స్లీవ్‌‌తో వస్తుంది. బీపీఏ ప్రీ ప్లాస్టిక్‌‌తో దీన్ని తయారుచేశారు. ఫ్రూట్ ఇన్‌‌ఫ్యూజర్ బాస్కెట్‌‌లోని చివరి చుక్క వరకు ఫ్లేవర్ కలుస్తూనే ఉంటుంది. ఈ బాటిల్‌‌లో ఒక లీటర్ వరకు నీళ్లు పడతాయి. లీక్ ప్రూఫ్, ఫ్లిప్ టాప్ లిడ్‌‌తో వచ్చే ఈ బాటిల్​ను ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇందులోని ఫిల్టర్‌‌ని క్లీన్‌‌ చేసుకుని ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. 

ధర : 948 రూపాయలు