ఎంగేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో గజ మూవీ 

ఎంగేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో గజ మూవీ 

సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జై హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శెట్టి’ హీరోయిన్. చల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శెట్టి సునీల్ సమర్పణలో డా. మైత్రి శరణ్ నిర్మించారు.  పద్మనాభరెడ్డి, జి.మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధుసూద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎం.న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేంద్ర స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ నిర్మాత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు. మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తోంది. సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. మణిశర్మ గారు అద్బుతమైన స్కోర్ ఇచ్చారు. 

కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నచ్చితే ప్రేక్షకులు చిన్నా, పెద్దా, కొత్త, పాత అనే తేడా లేకుండా బ్రహ్మరథం పడతారు. హీరోగా, దర్శకనిర్మాతగా ధైర్యం చేసి ముందడుగు వేస్తున్న సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గొప్ప విజయం దక్కాలి’ అని విష్ చేశారు. హీరో, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ ‘ఓ ప్రేక్షకుడిగా ఆలోచించి ఈ చిత్రం కథ రాసుకున్నా. ఇది టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే.  

సినిమాలో ప్రతి సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంగేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు.  తన భర్త సతీష్..  రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్, ప్రొడక్షన్ లాంటి అన్ని బాధ్యతలు భుజానికి వేసుకుని ఈ సినిమా చేశాడని నిర్మాత మైత్రి శరణ్ చెప్పారు. హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెర్నాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  కెమెరామెన్ జగదీష్ చీకటి, సెవెన్ హిల్స్ సతీష్  సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.