గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ధర్నా

గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ధర్నా

హుస్నాబాద్, వెలుగు: పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు కేంద్ర సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్యాస్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విపరీతంగా ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతోందని ఆరోపించారు. పెట్రోల్ కొట్టించాలంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని, చేతకాకపోతే వెంటనే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ దండి లక్ష్మి,వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సి  పాల్గొన్నారు.