
Gold Price Today: నిన్న స్పాట్ మార్కెట్లు గోల్డ్ సరికొత్త గరిష్ఠాలను తాకిన తర్వాత ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశమే హద్దుగా తమ ర్యాలీని రిటైల్ మార్కెట్లలో కూడా కొనసాగిస్తున్నాయి. ట్రంప్ వరుస ప్రకటనలు ఇన్వెస్టర్లకు నిద్రలేకుండా చేస్తున్న ప్రస్తుత తరుణంలో విలువైన లోహాలకు అమాంతం డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో దేశీయంగా షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు దసరా నవరాత్రుల సమయంలో ముందుగా పెరిగిన రేట్లను గమనిస్తూ ముందుకు సాగటం ముఖ్యం..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 29తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 30న రూ.1420 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.142 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 30న):
హైదరాదాబాదులో రూ.11వేల 848
కరీంనగర్ లో రూ.11వేల 848
ఖమ్మంలో రూ.11వేల 848
నిజామాబాద్ లో రూ.11వేల 848
విజయవాడలో రూ.11వేల 848
కడపలో రూ.11వేల 848
విశాఖలో రూ.11వేల 848
నెల్లూరు రూ.11వేల 848
తిరుపతిలో రూ.11వేల 848
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 29తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 30న 10 గ్రాములకు రూ.1300 పెరుగుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 30న):
హైదరాదాబాదులో రూ.10వేల 860
కరీంనగర్ లో రూ.10వేల 860
ఖమ్మంలో రూ.10వేల 860
నిజామాబాద్ లో రూ.10వేల 860
విజయవాడలో రూ.10వేల 860
కడపలో రూ.10వేల 860
విశాఖలో రూ.10వేల 860
నెల్లూరు రూ.10వేల 860
తిరుపతిలో రూ.10వేల 860
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలోనే కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 30న కేజీకి వెండి సెప్టెంబర్ 29తో పోల్చితే రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్షా 61వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.161 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.