హైదరాబాద్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌మెడల్‌‌‌‌ కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌

 హైదరాబాద్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌మెడల్‌‌‌‌  కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : గోల్డ్‌‌‌‌మెడల్ ఎలక్ట్రికల్స్ హైదరాబాద్‌‌‌‌లో తమ కొత్త కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌ను  , ప్రత్యేక షోరూమ్‌‌‌‌ను ప్రారంభించింది. దీనిని  రాష్ట్ర  ప్రభుత్వ రోడ్లు,  భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రారంభించారు.  గోల్డ్‌‌‌‌మెడల్ ఆఫీస్‌‌‌‌  70 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇక్కడ  ఆఫీస్ స్పేస్‌‌‌‌, వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ ఉన్నాయి.