Gold Rate: చల్లబడ్డ బంగారం ధరలు, వెయ్యి పెరిగిన కేజీ వెండి.. నేటి కొత్త ధరలు ఇవే..

Gold Rate: చల్లబడ్డ బంగారం ధరలు, వెయ్యి పెరిగిన కేజీ వెండి.. నేటి కొత్త ధరలు ఇవే..

శ్రావణమాసం ముగిసింది, దింతో పెళ్లిళ్ల సీజన్ కూడా అయిపొయింది. నిన్న మొన్నటి దాకా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త చల్లబడ్డాయి. బంగారం, వెండి కొనేందుకు ప్లాన్ చేస్తున్నవాళ్లు ఇలాంటి సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు. మరోవైపు బంగారం ధర తులానికి లక్షకి పైగానే  పరుగులుపెడుతుంది. గత 10 రోజుల్లో ఆభరణాలు కొనేందుకు పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ అంచన వేసినప్పటికీ బంగారం ధరలు దాదాపు 0.4% తగ్గాయి.  

నేడు  25 ఆగష్టు సోమవారం రోజున 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం  ధర రూ.110 తగ్గి  రూ.1 లక్ష 151, 22క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర రూ.100 తగ్గి  రూ.93 వేల 050, 18క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర  రూ.75 తగ్గి రూ.76 వేల140, అలాగే గ్రాము వెండి ధర రూ.1 పెరిగి, కేజీకి  వెయ్యి పెరిగి రూ.1 లక్ష 21 వేల వద్ద ఉంది. 

దేశంలోని ప్రముఖ నగరాల్లో :  
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష 1 వెయ్యి 510,  22 క్యారెట్ల ధర రూ.93వేల050, 18 క్యారెట్ల ధర రూ. 77వేలు
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష 1వెయ్యి 510, 22 క్యారెట్ల ధర రూ.93వేల050, 18 క్యారెట్ల ధర రూ.76వేల140
ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1లక్ష 1 వెయ్యి 660    , 22 క్యారెట్ల ధర రూ.93వేల200,18 క్యారెట్ల ధర రూ. 76వేల260
కోల్‌కతాలో 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష 1 వెయ్యి 510, 22 క్యారెట్ల ధర రూ.93వేల050, 18 క్యారెట్ల ధర రూ. 76వేల140
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష  1 వెయ్యి 510, 22 క్యారెట్ల ధర రూ.93వేల050,  18 క్యారెట్ల ధర రూ.76వేల140
కేరళలో 24 క్యారెట్ల ధర రూ.1లక్ష 1 వెయ్యి 510, 22 క్యారెట్ల ధర రూ.93వేల050,  18 క్యారెట్ల ధర రూ.76వేల140


తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర :
వరంగల్లో రూ.1లక్ష1వెయ్యి 510,      
నిజామాబాద్లో  రూ.1లక్ష1వెయ్యి510, 
ఖమ్మంలో  రూ.1లక్ష1వెయ్యి510 
అమరావతిల్లో రూ.1లక్ష1వెయ్యి660 
గుంటూరుల్లో రూ.1లక్ష1వెయ్యి660 
నెల్లూరుల్లో రూ.1లక్ష1వెయ్యి660 
కాకినాడల్లో రూ1లక్ష1వెయ్యి660 
తిరుపతిల్లో రూ.1లక్ష1వెయ్యి660 
కడపల్లో రూ.1లక్ష1వెయ్యి660 
అనంతపురంల్లో రూ.1లక్ష1వెయ్యి660 
హైదరాబాద్‌లో  రూ.1లక్ష1వెయ్యి510,

22 క్యారెట్ల బంగారం ధర :
వరంగల్లో రూ.93వేల050, 
నిజామాబాద్లో   రూ.93వేల050     
ఖమ్మంలో రూ.93వేల050     
అమరావతిల్లో రూ93వేల050     
గుంటూరుల్లో రూ.93వేల050      
నెల్లూరుల్లో రూ.93వేల050  
కాకినాడల్లో రూ.93వేల050  
తిరుపతిల్లో రూ.93వేల050
కడపల్లో  రూ.93వేల050 
అనంతపురంల్లో  రూ.93వేల050     
హైదరాబాద్‌లో  రూ.93వేల050,