బంగారం ధరలు గత కొద్దిరోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ( సెప్టెంబర్ 20, 2024) హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 68,240 గా ఉంది, ఇక గురువారంతో పోల్చితే ఇవాళ ( సెప్టెంబర్ 20, 2024 ) 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.10 తగ్గింది.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 74,440 గా ఉంది, ఇక గురువారం ధరలతో పోల్చితే శుక్రవారం 24 క్యారట్ల బంగారం కూడా రూ. 10 తగ్గింది.వెండి విషయానికి వస్తే 10 గ్రాముల వెండి ధర రూ.959 గా ఉంది
ALSO READ : ఒక్క చార్జ్‌తో 320 కిలోమీటర్లు
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, విజయవాడలో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 68,240 గా ఉంది. గురువారం ధరలతో పోల్చితే శుక్రవారం ( సెప్టెంబర్ 20, 2024 ) 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను రూ. 74,440 గా ఉంది.విజయవాడ మార్కెట్లో ఒక గ్రాము వెండి ధర రూ. 95.90 గా ఉండగా..10 గ్రాములకు గాను వెండి ధర రూ. 959 గా ఉంది.