
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామికి ఆదివారం హైదరాబాద్ లోని బోయిన్‌పల్లికి చెందిన ఉమారాజ్ యాదవ్ బంగారు రుద్రాక్ష మాల, ధనుంజయ్ గౌడ్ వెండి పళ్లెం బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, టెంపుల్ చైర్మన్ లక్ష్మారెడ్డి, అర్చకులు మల్లికార్జున్ ఉన్నారు.