గోవర్ధన్ సింగ్ నెగిటివ్ రోల్ లో మా ఊరి బావిలో..

గోవర్ధన్ సింగ్ నెగిటివ్ రోల్ లో మా ఊరి బావిలో..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'డేంజరస్' చిత్రంతో నటుడిగా పరిచయమైన గోర్ధన్ సింగ్..  ప్రస్తుతం తెలుగు హారర్ డ్రామా ‘మా ఊరి బావి’ చిత్రంలో నెగెటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్నారు. శశాంక్ దర్శకత్వంలో ప్రమోద్ కులకర్ణి నిర్మిస్తున్న ఈ సినిమా  ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇటీవల జరిగిన గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విడుదల చేశారు. 

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన గోర్ధన్ సింగ్..  నటుడిగా తెలుగుతో పాటు హిందీలోనూ కొనసాగుతున్నాడు.  ‘దుల్హనియాన్ లే ఆయేగి’ అనే హిందీ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, పీయూష్ మిశ్రా వంటి దిగ్గజ నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. త్వరలో ఇది విడుదల కానుంది. ఇవే కాకుండా తెలుగులో మరో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.