మహిళా శక్తిని ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది : శ్రీధర్ బాబు

మహిళా శక్తిని ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది : శ్రీధర్ బాబు

మహిళా శక్తిని ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.  పట్టణ, గ్రామాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వనికి మధ్య, చిన్న, సూక్ష్మ పరిశ్రమల అంశంపై సూచనలు  ఇవ్వాలని సూచించారు. FICCI లేడీస్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సమ్మిళితవృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీధర్ బాబు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఫ్లో ఆర్గనైజషన్ చైర్మన్ తో mou చేశామని తెలిపారు. మహిళలు వేలాది మంది పరిశ్రామికవేత్తలు కావాలని అన్నారు. త్వరలో అందరికి ఉపయోగ పడేవిదంగా msme పాలసీ చేస్తామని వెల్లడించారు. Msme కి సంబంధంచి ఏవిధంగా పాత్రదారులు కావాలనే అంశంపై చర్చ జరిగిందని చెప్పారు.