ఇండియా కొత్త అస్త్రం హార్దిక్‌

ఇండియా కొత్త అస్త్రం హార్దిక్‌
  • తొలిసారి వరల్డ్ కప్ బరిలో హార్దిక్ పాండ్యా
  • యువ ఆల్ రౌండర్ పై భారీ అంచనాలు

పట్టుమని 50 వన్డేలు ఆడలేదు. కెరీర్‌ లో ఇప్పటిదాకా ఒక్క సెంచరీ చెయ్యలేదు.బౌలర్‌ గా 44 వికెట్లు తీసినా ఒక్క మ్యాచ్‌ లోను ఐదు వికెట్ల ఘనత సాధించలేదు. ఇలాంటి ఆటగాడిని వరల్డ్‌ కప్‌ కి ఎంపిక చెయ్యడమే ఎక్కువ అనుకుంటే తుది జట్టులో గ్యారంటీగా చోటా.. అదేంటబ్బా.. !!

టీమిండియా యంగ్‌ ఆల్‌ రౌండర్‌ హార్ది క్‌ పాండ్యా కెరీర్‌ గణాంకాలను చూసిన వారికి ఈ డౌట్‌ రావడంలో తప్పేంలేదు. కానీ హార్దిక్‌ ఆటతో పరిచయం ఉన్నోళ్ల కి వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అతను చేసిన ఒక్కో పరుగు, తీసిన ప్రతీ వికెట్‌ , పట్టిన ప్రతీ క్యాచ్‌ విలువ వాళ్ల కి తెలుసు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ , ఎంఎస్‌ ధోనీ అతని సత్తాను ఎంత నమ్ముతున్నారో క్రికెట్‌ అభిమానులు కూడా హార్దిక్‌ పై అంతే నమ్మకముంచారు. చాలా వేగంగా జట్టులో కీలక ఆటగాడిగా మారిన పాండ్యా ఇంగ్లండ్‌ లో వరల్డ్‌ కప్‌ అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఆల్‌ రౌండర్​గా అతను సత్తా చాటడం ఇండియాకు చాలా అవసరం.

కపిల్‌ దేవ్‌ .. ఇండియాకు తొలిసారి వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ .హర్యానా హరికేన్‌ గా పేరొంది న ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ కపిల్‌ తర్వాత ఇండియా జట్టులోకి ఎందరో వచ్చి వెళ్లా రు. కానీ కపిల్‌ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ఇటు పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్‌ గా అటు బ్యాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్‌ గా నిలకడగా రాణించే ఆటగాడే ఇంత పెద్దదేశంలో చాలాకాలం దొరకలేదు. అయితే ఐపీఎల్‌ పుణ్యమాని వడోదరా కు చెందిన హార్ది క్‌ పాండ్యా ఆ లోటు తీరుస్తున్నా డు. అతి చిన్న కెరీర్‌ లోనే ‘అభినవకపిల్‌ ’ అంటూ ఎందరో దిగ్గ జాల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2016లో టీమిండియా తరఫున వన్డే అరంగేట్రం చేసిన హార్దిక్‌ బ్యాటింగ్‌ , బౌలింగ్‌ తోపాటు ఫీల్డింగ్‌ లో కూడా రాణిస్తూ  టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పెద్దగా అనుభవం లేకున్నా ..తొలిసారి వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగుతున్నా ..అతనిపై జట్టు కొండంత భరోసా ఉంచింది .

హార్దిక్‌ స్టయిలే వేరు

మనిషి ఇండియనే కానీ పాండ్యా చేసే ప్రతిపనిలో ఓ కరీబియన్‌ కనిపిస్తాడు. విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీరులను తలపించేలా భారీ సిక్స్‌లు కొట్టేస్తాడు. ఆటతీరే కాదు మాటలోను అంతే. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తాడు. ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆట మెరుగు చేసుకునేందుకు లీటర్ల కొద్ది చెమట చిందిస్తాడు. మైదానంలో అందుకు తగిన ఫలితం రాబడతాడు. తొలుత గాయం, ఆ తర్వాత టీవీ షో వివాదంతో జట్టు కు దూరమైన హార్దిక్‌ ఓ దశలో క్షిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా డు. అయితే ఐపీఎల్‌ 12వసీజన్‌ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ఇండియన్స్‌ ఆటగాడు తన సత్తాను మరోసారి చూపిం చాడు. వరల్డ్‌ కప్‌ కు ముంగిట ప్రత్యర్థి జట్లకు ప్రమాద హెచ్చరికలు పంపాడు.

లెక్కలేనంత టాలెంట్‌

హార్ది క్‌ పాండ్యా దగ్గర టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాములు, కిలోల్లో కాదు టన్నుల్లో ఉంది. ఐపీఎల్‌ ద్వారా 2016లోటీమిండియా టీ20 జట్టులోకి వచ్చాడు. ఏడాది తిరిగే లోపే వన్డే, టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌ లోనూ చోటు దక్కించుకున్నాడు. కెరీర్‌ ప్రారంభంలో పాండ్యాపై టీ20 స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే ముద్ర పడింది . అయితే గతేడాది నాటింగ్‌ హమ్‌ లో ఇంగ్లం డ్‌ తో జరిగిన టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఐదు వికెట్లు తీసి ఆ ముద్రను చెరిపేసుకున్నాడు. అంతకుముందు 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్‌ టీ20లో బంగ్లాదేశ్‌ కుపీడకల మిగిల్చాడు. బంగ్లా విజయానికి ఆఖరి ఓవర్లో 11 రన్స్‌ కావాల్సి ఉండగా బంతిని అందుకున్న పాండ్యా మ్యాజిక్‌ చేశాడు. బంగ్లా ను కట్టడి చేసి ఇండియాకు అద్భుత విజయం అందించాడు.

ఇక,చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్‌ ఇన్నింగ్స్‌ టీమిండియాలో అతని స్థానాన్ని సుస్థిరం చేసేసింది . పాకిస్థాన్‌ తో జరిగిన ఫైనల్‌ లో ఇండియా ఓడిపోయింది .అయితే ఆ మ్యాచ్‌ లో 54 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌ చేరిన టైమ్‌ లో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ 43బంతుల్లో 76 రన్స్‌ చేసి అదరగొట్టాడు. ఇండియా మ్యాచ్‌ కోల్పోయినా హార్దిక్‌ మాత్రం హీరో అయిపోయాడు. గాయం నుంచి కోలుకుని ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌ లో రీ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున కోల్‌ కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌ పై 34బంతుల్లో 91 రన్స్‌ చేసి తానెంత విధ్వంసకర ఆటగాడినో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పా డు.

నయా హెలి కాప్టర్‌

హెలికాప్ట ర్‌ పేరు వినగానే క్రికెట్‌ అభిమానులమదిలోకి వచ్చేది ధోనీయే. ఆ షాట్‌ ను కనిపెట్టింది అతనే కాబట్టి అది సహజం. అయితే ధోనీనే మెప్పిస్తూ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో హెలికాప్టర్‌ షాట్స్ ఆడిన హార్దిక్‌ తన అమ్ములపొదిలో మరో బలమైన అస్త్రా న్ని చేర్చుకున్నాడు. గాయం, వివాదం వల్ల జట్టు కు దూరమైన సమయంలో ఫిట్‌ నెస్‌ , ఆటలో టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోపాటు హెలికాప్టర్‌ షాట్స్ పై సాధన చేసి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఫలితం రాబట్టాడు.

వేటు తెచ్చిన మార్పు

కెరీర్‌ లో ఎంత వేగంగా స్టా ర్‌ డమ్‌ తెచ్చుకున్నాడో అంతే స్పీడులో పాండ్యా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఓ టీవీ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి హార్దిక్‌ చేసిన వ్యాఖ్యలు అతడిని ఊహించని వివాదంలోకి లాగాయి. కెరీర్‌ నే ప్రశ్నార్ధకం చేశాయి. ఓ దశలో బీసీసీఐ తాత్కా లిక నిషేధం విధించడంతో గతేడాది ఆస్ట్రే లియా టూర్‌ మధ్యలోనే వెనక్కు వచ్చేశాడు. వివాదం సద్దు మణగడంతో తర్వాత న్యూజిలాం డ్‌ టూర్‌ కు ఎంపికైనా చివర్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వరల్డ్‌ కప్‌ కు ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన చివరి సిరీస్‌ లో పాల్గొనలేకపోయాడు. అయితే, ఊహించని ఈ వివాదం, వేటు…మనిషిగా, ఆటగాడిగా హార్దిక్‌ ను ఎంతగానో మార్చేసింది. విరామ సమయంలో పాండ్యా మానసికంగా మరింత స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా మారాడు. ఆటపైనే పూర్తిగా ఫోకస్‌ నిలిపి మరింత రాటుదేలాడు. అందుకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో అతను చెలరేగిన తీరే నిదర్శనం.

ఇంగ్లండ్‌ లో మంచి రికార్డు

ఈసారి వరల్డ్‌ కప్‌ కు వేదికైన ఇంగ్లండ్‌ లో హార్దిక్‌ కు మంచి రికార్డు ఉంది. బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా ఓ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఫైవ్‌ వికెట్‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడే సాధించాడు. ఔట్‌ స్వింగర్లు వేయడంలో పాండ్యా దిట్ట . అతని బౌలింగ్‌ సామర్థ్యం ఇంగ్లండ్‌ లో కచ్చి తంగా అక్కరకు వస్తుం ది. మ్యాచ్‌ పరిస్థితిని బట్టి అతడి బౌలింగ్‌ కోటా ఆధారపడి ఉంది. ఇటీవల ఇంగ్లం డ్‌ పిచ్‌ లు స్పిన్నర్ల కు అనుకూలిస్తున్నాయి. బ్యాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా ఎలాంటి బౌలర్‌ నైనా సులువుగా ఎదుర్కొనే హార్ది క్‌ స్పిన్‌ బౌలింగ్‌ లో రెచ్చి పోయి ఆడతాడు. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌టాడ్‌ ఆస్టిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , పాక్‌ స్పిన్నర్‌ ఇమాద్‌ వసీమ్‌ కు తన పవర్‌ హిట్టింగ్‌ తో షాకిచ్చిన రికార్డు హార్దిక్‌ సొంతం. దీంతో ఈ వరల్డ్‌ కప్‌ లో హార్ది క్‌ పాండ్యాపై అందరి దృష్టి నిలవనుంది.

టీమిండియా వరల్డ్‌ కప్‌ వేటలో హార్దిక్‌ పాండ్యా కీలకపాత్ర పోషిస్తాడు.అతను అద్భుతమైన ఫామ్‌ లో ఉన్నాడు. ఇండియా కప్‌ అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే అతను రాణించడం చాలా అవసరం.– గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్‌