కరెంట్ ఆదా చేసే చిప్‌ల కోసం డాల్ఫిన్‌తో చేతులు కలిపిన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరెంట్ ఆదా చేసే చిప్‌ల కోసం డాల్ఫిన్‌తో చేతులు కలిపిన హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: కరెంట్‌ను ఆదా చేసే చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేయడానికి ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన డాల్ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీకండక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్  పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం, డాల్ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన లో పవర్ ఐపీని, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్  తన సిస్టమ్ ఆన్ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ) టెక్నాలజీతో కలుపుతుంది.  ఐఓటీ పరికరాలు, డేటా సెంటర్లు వంటి రంగాల్లో తక్కువ కరెంట్‌‌‌‌‌‌‌‌తో ఎక్కువగా పనిచేసే  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీలు అందుబాటులోకి వస్తాయి.