ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. అంబేద్కర్ చౌక్ , షాంపూర్లో ఇళ్లపై రేకులు చెల్లా చెదురు.. పేర్కగూడెం దగ్గర రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు. అరగంట పాటు నిలిచిపోయిన వాహనాలు. ఉట్నూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వర్షం నీరు.
