తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాల ప్రకారం ములుగు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.
జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లా, మంచిర్యాల జిల్లా ,పెద్దపల్లి జిల్లా, ములుగు జిల్లా చాలా ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యింది.
- ములుగు వాజేడు 10.0
- పెద్దపల్లి శ్రీరాంపూర్ 9.2
- భూపాలపల్లి ముత్తారం, మహదేవ్‌పూర్ 9.0
- ములుగు మేడారం 8.7
- ములుగు వెంకటాపూర్ 8.5
- జయశంకర్ భూపాలపల్లి (జిల్లా కేంద్రం/ప్రాంతం) 8.3
- మంచిర్యాల జైపూర్ 8.1
- మంచిర్యాల జైపూర్ (మరొక ప్రాంతం) 7.6
- మంచిర్యాల నస్పూర్ 7.5
- జయశంకర్ భూపాలపల్లి తాడిచెర్ల 7.3
- కరీంనగర్ గుండి 7.2
- జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి 7.0
- మంచిర్యాల కుందారం 6.7
- పెద్దపల్లి మంథని 6.7
- పెద్దపల్లి రామగుండం 6.7
- జగిత్యాల అల్లిపూర్ 6.6
- పెద్దపల్లి ముత్తారం 6.6
- జయశంకర్ భూపాలపల్లి చెల్పూర్ 6.6
- జయశంకర్ భూపాలపల్లి కాటారం 6.5
- ములుగు మంగపేట 6.3
- నిర్మల్ కద్దం పెద్దూర్ 6.3
- జయశంకర్ భూపాలపల్లి సరవాయిపేట 6.2
- పెద్దపల్లి కన్నంపూర్, రామగిరి 6.1
- మంచిర్యాల ప్లాచెత్తు 6.1
- మంచిర్యాల శ్రీరాంపూర్ (GM ఆఫీస్) 6.0
- పెద్దపల్లి ఎల్కస్పూర్
