తెలంగాణ భవన్ వద్ద ఫుల్ ట్రాఫిక్ జాం

తెలంగాణ భవన్ వద్ద ఫుల్ ట్రాఫిక్ జాం

బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 3 గంటలుగా స్లోగా వెహికల్స్ మూమెంట్ కొనసాగుతోంది. కాసేపట్లో బీఆర్ఎస్లో ఆంధ్రా నేతల చేరికలు ఉన్నాయి. దీంతో తెలంగాణ భవన్కు సీఎం వస్తుండటంతో హై సెక్యూరిటీ పెట్టారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి..వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.