
మల్లన్న సాగర్ భూముల వ్వవహారంలో MRO, RDOకు జైలు శిక్ష విధించింది హైకోర్టు. తొగుట MRO, సిద్దిపేట్ RDOకు, మల్లనన్న సాగర్ సూపరిటెండెంట్ కు మూడు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది హైకోర్టు. మల్లనసాగర్ భూముల వ్యవహారంలో కోర్టుకు తప్పుడు పత్రలు ఇచ్చిన కారణంగా జైల్ శిక్ష విధిస్తున్నట్లు హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు చెప్పారు.