
హిండ్‌వేర్ స్మార్ట్ అప్లియెన్సెస్ తాజాగా ఎలక్ట్రిక్ చిమ్నీ, ఇతర ప్రొడక్ట్‌లను లాంచ్ చేసింది. రేలెనే, మార్సెల్లా, క్యాటలీనా వంటి మోడల్స్ కింద ఎలక్ట్రిక్ చిమ్నీలను తెచ్చింది. వీటి ధరలు రూ.5 వేల నుంచి రూ.55 వేల మధ్య ఉన్నాయి.
ఇండక్షన్ స్టవ్‌పై వాడే కుకింగ్ టాప్స్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.12,500 నుంచి రూ.35 వేల మధ్య ఉన్నాయి. కిచెన్ సింక్‌లను కూడా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.6,700 నుంచి రూ.63,990 మధ్య ఉన్నాయి.