రోజురోజుకు పెరుగుతున్న అనారోగ్య సమస్యలతో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ కూడా పెరుగుతోంది. ఏది తినాలి? ఎలా ఉండాలి? ఏ వ్యాయామం చేయాలి ? ఎలాంటి ఎక్సర్ సైజ్ చేస్తే మనకు లాభం అన్న విషయాలపై పబ్లిక్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో హ్యామ్ స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి ? బాడీలో ఆ ఫ్లెక్సిబిలీటీ కావాలంటే ఏం చేయాలి అనే దానిపై ట్రైనర్స్ ఏమంటున్నారు మనం తెలుసుకుందాం. చాలామంది బ్యాక్ పెయిన్ తో కూడా బాధ పడుతుంటారు. ఆఫీసుల్లో గంటలు గంటలు కూర్చొని చాలామందికి నడుం నొప్పి రావడం ఖాయం. అలాంటి వాళ్లు.. కిందకు వంగాలంటే.. చాలా ఇబ్బందులు పడుతుంటారు. కింద పడ్డ ఏదైనా వస్తువు కింద నుంచి తీసుకోవాలంటే... ఎలాంటి ఫ్లెక్సిబిలీటీ మన బాడీలో ఉండాలన్న దానిపై జిమ్ ట్రైనర్స్ మనకు చెబుతున్నదేంటో ఇప్పుడు ఈ కింద వీడియోలో తెలుసుకుందాం.
