హైదరాబాద్, వెలుగు: ఫుడ్ అవార్డ్స్ 3వ ఎడిషన్‌ను హైబిజ్ విజయవంతంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటి ఫరియా అబ్దుల్లా, మిస్ యూనివర్స్ తెలంగాణ నిహారికా సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్ పాల్ ఇందులో పాల్గొని సందడి చేశారు. హైబిజ్ టీవీ ఇప్పటికే మీడియా, ఉమెన్ లీడర్ షిప్, హెల్త్ కేర్, రియల్టీ, ఎడ్యుకేషన్ అవార్డ్స్ ను విజయవంతంగా నిర్వహించింది. ఆహార పరిశ్రమలోని ప్రొఫెషనల్స్‌ను ప్రోత్సహించేందుకు తాజాగా మూడో ఎడిషన్ అవార్డ్స్‌ను నిర్వహించింది.
హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ 3వ ఎడిషన్ సక్సెస్
- బిజినెస్
- August 26, 2024
లేటెస్ట్
- కాంప్రమైజ్ అంటే ఇదీ: రిటర్న్ తీసుకోని లేడీస్ లోదుస్తులు.. అలాగే ధరించి వెరైటీ నిరసన..
- మీ అమ్మాయిని కిడ్నాప్ చేశామని, ఏడుస్తుందని వాయిస్ వినిపిస్తే నమ్మకండి..
- 9 నెలల నుంచి ప్రెగ్నెన్సీ అని నమ్మించింది.. అసలు విషయం తెలిసి అవాక్కయిన డాక్టర్లు..!
- చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. పౌడర్ వేడి చేసే గ్యాస్ లీకేజ్ కారణం
- IND vs BAN: వారం రోజుల్లో భారత్‌తో టెస్ట్ సిరీస్.. బంగ్లా క్రికెట్ డైరెక్టర్ రాజీనామా
- సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్: ఫ్రీగా విమానాల్లో,రైళ్లలో తీర్థయాత్రలు
- కన్నీరే మిగిలింది.. కేంద్ర బృందానికి వరద బాధితుల గోడు
- విజయ్ సేతుపతి, త్రిష ‘96’ సినిమా మస్తు నచ్చిందా..? అయితే మీకో గుడ్ న్యూస్..!
- పాకిస్థానే కాదు.. ఏ జట్టునైనా ఓడించగలం: అమెరికా పేసర్
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీజేపీవి అసత్య ఆరోపణలు: చెన్నూరు కాంగ్రెస్ నేతలు
Most Read News
- Tips for Apples: యాపిల్స్ కొనేటప్పుడు జాగ్రత్త.. పొరపాటును కూడా ఇలాంటివి కొనొద్దు!
- ఇంటింటికీ ఇంటర్నెట్! గ్రామాల్లో మూడు నెలల పాటు టెస్టింగ్
- హైదరాబాద్ సిటీలో రేవ్ పార్టీ : అమ్మాయిలు, అబ్బాయిలూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే
- Good Health: వామ్మో.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా..
- నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ.. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల్లో గుండెల్లో గుబులు
- కడుపు మండింది : ఓలా బైక్ షోరూంను తగలబెట్టిన కస్టమర్
- వరంగల్ జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవంపై విచారణ
- Lifestyle: ఏ వయస్సులో ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా..
- మూసీకి వైభవం దిశగా..వడివడిగా అడుగులు
- AUS vs ENG: నేటి నుంచి ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. లైవ్ ఇలా చూసేయండి