బైక్ పై రెచ్చిపోయిన యువ జంట

బైక్ పై రెచ్చిపోయిన యువ జంట

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్​ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఓ యువ జంట రెచ్చిపోయింది. రన్నింగ్ బైక్​పై హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, లిప్ కిస్​లు ఇచ్చుకుంటూ రోమాన్స్ చేశారు. ఆదివారం రాత్రి అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ నుంచి ఆరాంఘర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తా వైపు వెళ్తున్న వీరిని ఓ వ్యక్తి వెనుక నుంచి  వీడియో తీసి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో అప్​లోడ్ చేయగా, వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఈ ఘటనపై రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజును వివరణ కోరగా.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బైక్​నంబర్​ను  ఏపీ10జెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2501గా గుర్తించామన్నారు.