
- స్టేట్ మైనార్టీ కమిషన్ఛైర్మన్ తారిఖ్ అన్సారీ
పద్మారావునగర్, వెలుగు : సిటీలో ఒక్క ఖాజీ ఆఫీస్ తో ముస్లింలు ఇబ్బంది పడేవారని, సీఎం కేసీఆర్ చొరవతో ఒకేసారి 32 ఖాజీ డివిజన్ కేంద్రాలను మంజూరు చేశారని స్టేట్ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్అన్సారీ పేర్కొన్నారు. బుధవారం బౌద్ధనగర్ డివిజన్ లలితానగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఖాజీ ఆఫీస్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ అష్పక్ అహ్మద్, స్టేట్మైనార్టీ నేతలు షేక్ కలీం, నేతలు కిషోర్ గౌడ్, నోమన్ అహ్మాద్, కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ పాల్గొన్నారు.