దీపావళిని పురస్కరించుకొని ధూంధాంగా సదర్

దీపావళిని పురస్కరించుకొని ధూంధాంగా సదర్

దీపావళిని పురస్కరించుకొని యాదవుల సదర్ ఉత్సవం ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో అంబరాన్నంటింది. డప్పు చప్పుళ్లు, జైమాధవ్.. జై యాదవ్​ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దున్నపోతుల ఆటలు, సంప్రదాయ వస్త్రధారణలో యువతీయువకుల కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వెలుగు, హైదరాబాద్ సిటీ