మధుర నగర్ లో ఓటేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

మధుర నగర్ లో ఓటేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

 జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మధుర నగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 132 లో హైడ్రా కమిషనర్  రంగనాధ్ ఓటేశారు. ఆయన  కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ప్రతి ఒక్కరు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు .58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది.

ALSO READ : జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్స్