
సెక్రటేరియట్ : రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ ల బదిలీ అయ్యారు. గవర్నర్ ముఖ్య కార్యదర్శి గా ఉన్న హరిప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అడిషనల్ జనరల్ డైరెక్టర్ గా పోస్టింగ్ అయ్యారు.
మరోవైపు.. గవర్నర్ జాయింట్ సెక్రటరీ గా ఐఏఎస్ అధికారి సురేంద్రమోహన్ ను నియమించారు. సురేంద్ర మోహన్ గతంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పని చేశారు.