ఏపీలో భారీగా IAS,IPSల బదిలీ

ఏపీలో భారీగా IAS,IPSల బదిలీ

పాలనపై పట్టుబిగిస్తున్న ఏపీ సీఎం జగన్ రోజుకొక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్ననే ప్రభుత్వ విప్,విప్ హోదాలను రద్దు చేసిన జగన్ ..భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా పీయూష్ కుమార్
  • సీఆర్డీఏ కమిషనర్ గా పి.లక్ష్మీ నృసింహ
  • గుంటూరు కలెక్టర్ గా ఐ. శ్యామ్యూల్ ఆనంద్ కుమార్
  • ప్రకాశం కలెక్టర్ గా పి.భాస్కర్
  • తూర్పు గోదావరి కలెక్టర్ గా డి. మురళీధర్ రెడ్డి
  • నెల్లూరు కలెక్టర్ గా ఎం.వీ. శేషగిరిబాబు
  • అనంతపురం కలెక్టర్ గా ఎస్ సత్యనారాయణ
  • పశ్చిమ గోదావరి కలెక్టర్ గా ఎం. ముత్యాలరాజు
  • విశాఖ కలెక్టర్ గా వి. వినయ్ చంద్
  • కర్నూలు కలెక్టర్ గా జి.వీరపాండ్యన్
  • చిత్తూరు కలెక్టర్ గా నారాయణ భరత్ గుప్తా
  • యువజన వ్యవహారాలు, పర్యాటశాఖ ఎండీగా కాటంనేని భాస్కర్
  • సీఎం ఓఎస్డీగా జె.మురళి
  • సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా కె.విజయ
  • ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ గా కాంతిలాల్ దండే
  • మున్సిపల్ కమిషనర్ గా విజయకుమార్
  • పంచాయతీరాజ్ కమిషనర్ గా గిరిజాశంకర్
  • సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ గా కె.హర్షవర్ధన్
  • వ్యవసాయ శాఖ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్
  • రవాణాశాఖ కమిషనర్ గా సీతారామాంజనేయులు
  • ఎక్సైజ్ కమిషనర్ గా ఎం.ఎం.నాయక్
  • ఉద్యానశాఖ కమిషనర్ గా చిరంజీవి చౌదరి
  • ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్వీ ప్రసాద్
  • అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్
  • సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా రంజిత్ భాషా, కన్నబాబుకు ఆదేశం