
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గువహటిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఏఎస్ఎస్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 14.
పోస్టులు: అసోసియేట్ ప్రొఫెసర్: 07
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: జూన్ 14,
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.