హిమజ ఇంట్లో పార్టీపై..పోలీసులు ఏమంటున్నారంటే

హిమజ ఇంట్లో పార్టీపై..పోలీసులు ఏమంటున్నారంటే

బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ విల్లాపై దాడి చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. తన ఇంట్లో దీపావళి పార్టీ ఇస్తున్న క్రమంలో.. తన తోటి బిగ్ బాస్ నటులు, నటీమణులను పిలిచి రేవ్ పార్టీ ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె ఫామ్ హౌజ్ పై దాడులు చేశారు.

హిమజతో పాటుగా 11 మంది సినీ ప్రముఖులు, బిగ్ బాస్ స్టార్స్ లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..హిమజపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత.. చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.