ఐసీఏఆర్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఏఆర్ సీఆర్ఆర్ఐ) సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఈ/ఎం.టెక్., ఎం.ఫిల్./పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులు వాక్ -ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఖాళీలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో 01, యంగ్ ప్రొఫెషనల్ II 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ ఎం.టెక్./ పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 27.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జనవరి 27.
పూర్తి వివరాలకు icar-crri.in వెబ్సైట్ను సంప్రదించండి.
