ఐసీఐసీఐ నుంచి ఇండెక్స్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఐసీఐసీఐ నుంచి ఇండెక్స్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు :  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. నిఫ్టీ 50లోని టాప్ 20 లిక్విడ్ వాల్యూ బ్లూ చిప్ కంపెనీలలో ఇది పెట్టుబడి పెడుతుంది.  న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ ఎఫ్ వో) 15 జనవరి 2024న ప్రారంభమైంది. ఈ నెల 29న ముగుస్తుంది. దీని కనీసం పెట్టుబడి రూ.100.