ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఉంటే..

ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఉంటే..
ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ వల్ల బ్లడ్ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు వస్తాయి. చిరాకు, విసుగు పెరుగుతుంది. వీటికి దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. షుగర్ ఎక్కువగా ఉప్పు తింటే శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో షుగర్ తిన్నా అంతే నష్టం జరుగుతుంది. బ్లడ్ ఫ్రెషర్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. టీ, కాఫీలు తాగుతుంటే అందులో తక్కువ షుగర్ ఉండేలా చూసుకోవాలి. స్వీట్స్ కు దూరంగా ఉండాలి. కెఫీన్ కెఫీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారు చేసే డ్రింక్స్, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండాలి. కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరిగే ఛాన్స్ ఉంది. పుట్టే పిల్లలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ తాగాలనిపించినా సగం కప్పు తాగడం మంచిది. లేదంటే కెఫిన్ పొడి, షుగర్ తక్కువగా వేసుకుని తాగాలి. సాల్ట్, సోడియం సాల్ట్, సోడియం ఉన్న ఫుడ్ ఎక్కువగా తింటే బీపీ లెవెల్స్ పెరుగుతుంది. నిల్వ పచ్చళ్లు, బేకరీ సాల్టెడ్ ఫుడ్ వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని దూరం పెడితే మంచిది. for more News.. మాస్టారి పదవీ విరమణని వేడుకలా జరిపిన విద్యార్థులు అప్పిచ్చే యాప్స్‌తో జర జాగ్రత్త