
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టు భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్(ఐఐటీహెచ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 06.
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో 01
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా
లాస్ట్ డేట్: జూన్ 06.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.