ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు.. పీహెచ్‌డీ చేసిన వారికి మంచి అవకాశం

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు.. పీహెచ్‌డీ చేసిన వారికి మంచి అవకాశం

ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ, హైదరాబాద్) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-–II (నాన్- మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయోఇన్ఫర్మేటిక్స్ లేదా కంప్యూటేషనల్ బయాలజీ విభాగంలో పీహెచ్‌‌‌‌డీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. 
లాస్ట్ డేట్: జులై 31. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.in ను సందర్శించండి. 

ALSO READ : VSSC లో 460 అప్రెంటీస్ పోస్టులు.. జులై 25న వాక్-ఇన్ సెలెక్షన్