ఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు.. ఆగస్టు 24 లోపు అప్లై చేసుకోండి...

ఐఐటీ హైదరాబాద్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు.. ఆగస్టు 24  లోపు అప్లై చేసుకోండి...

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెటీరియల్స్ ఇంజినీరింగ్ / మెటలర్జీ / మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ / నానోసైన్స్ అండ్ టెక్నాలజీ / ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎం.టెక్, కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ మెటీరియల్స్ సైన్స్​లో  ఎం.ఎస్సీతోపాటు  చెల్లుబాటు అయ్యే గేట్/ సీఎస్ఐఆర్ స్కోర్ కలిగి ఉండాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 24.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 31.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.