ఖమ్మం సిటీలో ఆకట్టుకునే ఆకృతుల్లో మట్టి ప్రమిదలు

ఖమ్మం సిటీలో ఆకట్టుకునే ఆకృతుల్లో మట్టి ప్రమిదలు

 

అప్పుడే దీపావళి పండుగ సందడి మొదలైంది. పండుగ నిర్వహణలో కీలకమైన మట్టి ప్రమిదలు వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం సిటీలోని ప్రకాశ్ నగర్ లోని కుమ్మరులు వారి కళా నైపుణ్యంతో ప్రమిదలను బంక మట్టితో తయారు చేస్తుండగా 'వెలుగు' క్లిక్మనిపించింది.-వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం