కరీంనగర్ లో నేను ఏం తప్పుగా మాట్లాడలేదు : అక్బరుద్దీన్

కరీంనగర్ లో నేను ఏం తప్పుగా మాట్లాడలేదు : అక్బరుద్దీన్

కరీంనగర్‌లో చేసిన ప్రసంగంపై విమర్శలు వస్తున్న క్రమంలో… దానిపై MIM ముఖ్యనేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. తన ప్రసంగంలో ఎలాంటి రెచ్చగొట్టే అంశాలు లేవని, ఎవరి వర్గానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఓవైసీ..కరీంనగర్ ప్రసంగంపై వస్తున్న రూమర్స్ పై వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.