
ప్రతీ వారం లాగే ఈ వారం కూడా (ఆగస్టు 7 నుంచి 11 వరకు) చాలా సినిమాలు ఓటీటీలో స్ర్టీమింగ్ కానున్నాయి. థియేటర్స్ లో వారం వారం ఎన్నో సినిమాలు సినిమాలు రిలీజ్ అవుతున్నా.. చాలా మంది ఓటీటీలకే మొగ్గు చూపుతున్నారు. రోజురోజుకీ ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వెబ్ సిరీస్, థియేటర్లలో చూడాలనుకుని చూడలేని సినిమాలు రిలీజ్ అవుతుండంతో ప్రేక్షకులు సైతం మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ లో సందడి చేయబోయే ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్ :
గబ్బీస్ డాల్ హౌస్ (మూవీ) ఆగస్టు 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జాంబీవెర్స్ (కొరియన్) ఆగస్టు 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హార్ట్ ఆఫ్ స్టోన్ (మూవీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇన్ అనదర్ వరల్డ్ విత్ మై స్మార్ట్ ఫోన్ (మూవీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పెండింగ్ ట్రైన్ (మూవీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (జీ ఒరిజినల్) ఆగస్టు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అబర్ ప్రోలీ (బెంగాలీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
ది జంగబూరు కర్స్ (సోనీలివ్ ఒరిజినల్) ఆగస్టు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పొర్ తొళిల్ (తమిళ్/తెలుగు) ఆగస్టు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
మేడ్ ఇన్ హెవెన్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
హిడింబ (తెలుగు) ఆగస్టు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.