డిగ్రీ, MBA చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇండ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఏప్రిల్ 17 వరకు ఛాన్స్..

డిగ్రీ, MBA చేసిన వారికి గుడ్ న్యూస్.. ఇండ్‌ బ్యాంక్‌లో  ఉద్యోగాలు.. ఏప్రిల్ 17 వరకు ఛాన్స్..

ఇండ్‌ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ కోసం రిలేషన్‌షిప్ మేనేజర్, డీలర్ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్ట్ పేరు: రిలేషన్​షిప్ మేనేజర్, డీలర్. 

మొత్తం ఖాళీలు: 12. 

విభాగాల వారీగా ఖాళీలు: రిలేషన్​షిప్ మేనేజర్ 07, డీలర్ – (స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్) 05. 

ఎలిజిబిలిటీ:  ఎన్ఐఎస్ఎం అర్హతలతో పట్టభద్రత,  ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్/ ఫైనాన్స్​లో ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 17. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ indbankonline.comను సందర్శించండి.