IND vs AFG: మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌లో తేలనున్న ఫలితం

IND vs AFG: మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌లో తేలనున్న ఫలితం

చిన్నస్వామి వేదికగా భారత్, అఫ్ఘనిస్తాన్‌‌ మధ్య జరుగుతున్నఆఖరి టీ20 సూపర్ ఓవర్‌కు దారితీసింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు(212) సమం కావడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలనుంది. తొలుత టీమిండియా 212 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో అఫ్ఘన్లు నిర్ణీత ఓవర్లలో సరిగ్గా 212 పరుగులు చేశారు.