IND vs AFG: మరోసారి స్కోర్లు సమం.. రెండోసారి సూపర్ ఓవర్‌

IND vs AFG: మరోసారి స్కోర్లు సమం.. రెండోసారి సూపర్ ఓవర్‌

చిన్నస్వామి వేదికగా భారత్, అఫ్ఘనిస్తాన్‌‌ మధ్య జరుగుతున్నఆఖరి టీ20 ఫలితం తేలడం లేదు. మొదట జట్ల స్కోర్లు సమం కావడంతో.. సూపర్ ఓవర్‌కు దారితీయగా మళ్ళీ అదే జరిగింది. సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కాగా, మరోసారి సూపర్ ఓవర్‌ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ అభిమానులకు మంచి మజా ఇస్తోంది.

మొదట స్కోర్లు:

  • అఫ్గనిస్తాన్: 212
  • టీమిండియా: 212

సూపర్ ఓవర్‌లో ఇరు జట్ల స్కోర్లు:

  • అఫ్గనిస్తాన్: 16/1
  • టీమిండియా: 16/1