
మాంచెస్టర్: వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి పస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. భారత్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్(140 -సెంచరీ), రాహేల్(57) హాఫ్ సెంచరీలతో ఆచితూచి ఆడుతూ ఫస్ట్ వికెట్ కు 136 రన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ(77) కూడా రాణించడంతో.. పాక్ కు చాలెంజింగ్ టార్గెట్ ను ముందుంచింది భారత్. ఓ దశలో 370 రన్స్ చేస్తుందనుకున్న సమయంలో మ్యాచ్ కు వర్షం అడ్డింకిగా మారింది. వర్షం తగ్గిన తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్ లో.. కోహ్లీ ఔట్ కావడంతో ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు తక్కువ రన్స్ మాత్రమే చేయగలిగారు.
పాక్ బౌలర్లలో..ఆమిర్(3), హసన్ అలీ, రియాబ్ చెరో వికెట్ తీశారు.
Innings Break!
After being put to bat first, #TeamIndia post a formidable total of 336/5 after 50 overs.
Live – https://t.co/GuJZFwzObH #INDvPAK pic.twitter.com/Z5hCknVwEh
— BCCI (@BCCI) June 16, 2019